సోమవారం (29-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రా.తె 6.05
నక్షత్రం : పుబ్బ సాయంత్రం 5.01
వర్జ్యం : రాత్రి 12.59 నుండి 2.45
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1.13 నుండి 2.01
తి.మ 3.37 నుండి 4.25
అమృతకాలం : ఉదయం 9.55 నుండి 11.41
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి