Thursday, November 21, 2024

కాలేజ్ నిబంధ‌న‌ల అనుమ‌తుల‌పై విచార‌ణ వాయిదా..

అమ‌రావ‌తి ఎస్వీ వ‌ర్సిటీ ప‌రిధిలోని 137అనుబంధ క‌ళాశాల‌ల‌కు నిబంధ‌న‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంపై జ‌ర్న‌లిస్ట్ దొర‌స్వామి హైకోర్టులో పిల్ వేశారు. విరుద్ధంగా రెక్ట‌ర్ గుర్తింపు ఇవ్వ‌డంపై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ముడుపులు తీసుకుని అనుమ‌తులు ఇచ్చార‌న్న పిటిష‌నర్ లాయ‌ర్ జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ ఆరోపించారు. ఈ కేసును సీబీసీఐడీ లేదా విజిలెన్స్ తో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని విన‌తిని ఇచ్చారు. వ‌ర్సిటీ అధికారుల‌ను కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణని ఏపీ హై కోర్టు 3వారాల‌కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement