ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల ఫైలన్ మ్యాచ్లో టీమిండియా తడబాటుకు గురవుతోంది. మరో 37 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా.. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. పాండ్యా తన వ్యక్తిగత స్కోరు 40 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
ఇక ఇప్పుడు క్రీజులో జడేజా, కుల్దీప్ జాదవ్ ఉన్నారు.