Thursday, December 5, 2024

Devotional – కొండ‌గ‌ట్టు అంజ‌న్న సేవ‌ల్ వ‌రుణ్ తేజ్….

కొండగట్టు అంజన్న ఆలయాన్ని మెగా హీరో వరుణ్‌ తేజ్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో వరుణ్‌ తేజ్‌ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆల‌య అధికారులు. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. అంత‌కు ముందు ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్‌ తేజ్‌కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement