పులులతో ప్రజలకు హాని కలగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఫారెస్ట్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. పత్తిపాడులో సంచరించిన పులి ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రతి యూఎల్బీలో నగరవనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎకో టూరిజం కోసం రూ.15కోట్లు కేటాయించామన్నారు. నల్లమల, శేషా
Advertisement
తాజా వార్తలు
Advertisement