Sunday, December 22, 2024

By Election – ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పి డి ఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం

కాకినాడ – . ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పి డి ఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు.మొదటి ప్రాధాన్యత ఓట్ల తోనే ఆయన గెలుపొందడం విశేషం..

పి డి ఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి. గోపి మూర్తికి ఎనిమిది వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిది విజయం అవుతుంది. ఈ తరుణం లోనే… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి కి ఎనిమిది వేల కు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి దీంతో ఆయన విజయ సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement