ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అస్వస్థతకి గురయ్యారు..ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.