మనం స్వచ్ఛమైన ఉద్దేశాలు ఆధారంగా ఆలోచనలు లేక భాగస్వామ్యాలను సృష్టించినప్పుడు అవి వృద్ధి పొంది పుష్పములు లాగా కనిపిస్తాయి. దురాశ, కోపం, ప్రతీకారం లేదా మోహమనే విత్తనంతో ఏదైనా సృష్టించాలనుకుంటే అవి ఫలీభూతము కావు. ఈ రోజు నేను నా స్వచ్ఛమైన భావాలనే విత్తనముతో ప్రతీది చేస్తానని నిర్దారించుకుంటాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి