మే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 12 రోజులు బ్యాంకులకు ఈ సెలవులు ఉండనున్నాయి. ఆ సెలవుల విషయానికి వస్తే…
మే 01 : మేడే
మే 02 : ఆదివారం
మే 07 : జమాతుల్ విదా
మే 08 : రెండో శనివారం
మే 09 : ఆదివారం
మే13 : ఈదుల్ ఫీతర్
మే14 : రంజాన్
మే16 : ఆదివారం
మే 22 : నాలుగో శనివారం
మే 23 : ఆదివారం
మే 26 : బుద్ద పూర్ణిమ
మే 30 : ఆదివారం
ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కేవలం 4 గంటలు మాత్రమే తెరుచుకొనున్నాయి.