Thursday, November 21, 2024

నా భ‌ర్త‌కి ఒక్క ఛాన్స్..కాజ‌ల్..

త‌న భ‌ర్త గౌత‌మ్ ను సినీ ప‌రిశ్ర‌మ‌లోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తోంది. కాగా కాజ‌ల్ ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తన వద్దకు వస్తున్న దర్శకులతో తన భర్తకు ఒక పాత్ర ఇవ్వాలని ఆమె అడుగుతోందట. ఆమె భర్తకు కూడా నటనపై ఆసక్తి ఉందని చెబుతోంద‌ట కాజ‌ల్.మ‌రి ఏ ద‌ర్శ‌కుడ‌యినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement