Friday, November 22, 2024

పెళ్లా..? లేక తీన్మార్‌ డ్యాన్సా..?

పెళ్లిలు అంటే ఎలా జరుగుతాయి…మంగళవాయిద్యాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి..కాని మారుతున్న జీవన శైలిలో పెళ్లిలు కూడా కొద్దిగా మోడ్రన్‌‌గా జరుగుతున్నాయి. అయితే అందులో చాలా వరకు హద్దుల్లోనే ఉంటున్నాయి. అయితే కొందరు మాత్రం పవిత్రంగా భావించే సప్తపది కూడా తమకు నచ్చినట్లు డ్యాన్సులు చేస్తూ కానిచేస్తున్నారు. ఓ కొత్త జంట ఏడడుగులు నడవమంటే ఐటం సాంగుకు చిందులేస్తున్నారు. ఈ వీడియోను వేదాంత బిర్లా షేర్‌ చేశారు. ఇది పెళ్లా లేక సాంప్రదాయాలను గాలికి వదిలేయడమా? అసలు వివాహంలో సప్తపది ఎంత కీలకమైన ఘటం..పురోహితుడు మంత్రాలు చదువుతుంటే పెళ్లి చేసుకుంటున్న జంట పవిత్రమైన అగ్ని చుట్టు ప్రదక్షిణ చేయటం ఇలా అపహస్యం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసారు. వీడియో ఎక్కడిదో తెలియదు కాని ఈ జంటపై నెటిజన్లు ఓ రేంజ్‌‌లో ఫైర్‌ అవుతున్నారు.

https://twitter.com/birla_vedant/status/1366771588910092288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1366771588910092288%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fbirla_vedant2Fstatus2F1366771588910092288widget%3DTweet
Advertisement

తాజా వార్తలు

Advertisement