తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం అన్ని మునిసిపాలిటీలను వైసిపి కైవసం చేసుకుంది… అన్ని మునిసిపాలిటీలలనూ ఏకపక్ష విజయాలనే అందుకుంది.. ఈ జిల్లాలోని అమలాపురం మునిసిపాలిటీలో టిడిపి కంటే జనసేన ఎక్కువ వార్డులు గెలుచుకోవడం విశేషం.. అమలాపురం 30, పెద్దాపురం, పిఠాపురం , తుని , రామచంద్రపురం , సామర్లకోట , మండపేట, మునిసిపాలిటీలతో పాటు నగరపంచాయతీలైన ముమ్మిడివరం , గొల్లప్రోలు , ఏలేశ్వరం లను వైసిపి తన ఖాతాలో వేసుకుంది..
ఫలితాల వివరాలు..
పెద్దాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పెద్దాపురం (29): వైఎస్సార్‌సీపీ -21, టీడీపీ -2, జనసేన -1
అమలాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
అమలాపురం (30): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1
గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
గొల్లప్రోలు (20): వైఎస్ఆర్‌సీపీ -18, టీడీపీ – 2
ముమ్మిడివరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ముమ్మిడివరం (20): వైఎస్ఆర్‌సీపీ – 14, టీడీపీ-6
ఏలేశ్వరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ఏలేశ్వరం (20):వైఎస్సార్‌సీపీ -16, టీడీపీ -4
మండపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మండపేట (30): వైఎస్సార్‌సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1