కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి, కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకెప్పుడు సీఎం సారు.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది? అని ప్రశ్నించారు. ప్రతి 100 మందిలో 10 మందికి కరోనా వస్తోందన్నారు. ఆ 10 మందిలో 9 మంది పెద్దవాళ్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలని కోరారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాలని షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఇంకెప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది?
By mahesh kumar
- Tags
- AarogyaSri scheme
- COVID 19
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- TELANGANA GOVERNMENT
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- YS sharmila
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement