Friday, November 22, 2024

Khammam: గుండెపోటుతో యువకుడి మృతి

గుండెపోటుతో యువకుడు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిమ్ కు వెళ్లొచ్చిన కాసేపటికే యువకుడు శ్రీధర్ గుండెపోటుకు గురయ్యాడు. శ్రీధర్ జిమ్ నుంచి ఇంటికి రాగానే కుప్పకూలాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. శ్రీధర్ గుండెపోటుతో మృతిచెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement