ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్లో విద్యుత్ షాక్ తో యువకుడు మృతిచెందాడు. వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషన్ గా చేస్తున్న సతీష్ (25) హాస్పిటల్లో ఎలక్ట్రీషన్ పని పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తో చనిపోయాడు. నారగాని నాగేంద్రకు సతీష్ ఒక్కడే కుమారుడు.
- Advertisement -