Thursday, December 5, 2024

Yadagiri Gutta | వనదర్శిని వృక్షపరిచయం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనదర్శిని వృక్షపరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి ఫారెస్ట్ రేంజ్ లో నడుస్తూ వనదర్శినిలో ఉన్న మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement