ఫిల్మ్ నగర్ & షేక్‌పేటకు వెళ్లే దారిలో డౌన్లో ఉన్న రోడ్డు మధ్యలో చూపరులను ఆకట్టుకుంటులోంది చిత్రసీమ కళాత్మకత. ఈ దారిలో వెళ్లే ప్రయాణికులు ఆ శిల్పకళను చూసి మైమరిచిపోతున్నారు. పచ్చదనం మధ్యలో ఆకట్టుకునేలా ఉన్న శిల్పాలు ఎంతో బాగున్నాయి. అని మంత్రి కేటీఆర్ ఇవ్వాల ఈ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement