రాజ్యాంగా నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు. ప్రపంచ మేధావి, దార్శనికుడు అంబేద్కర్ అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement