హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎద్దుల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరి వచ్చారు. రైతుల సమస్యలపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకే తాము ఇలాఎండ్ల బండిపై అసెంబ్లీకి వచ్చామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement