Telangana: వ్యాక్సిన్ వేసుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన ప్రకటనపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. హెల్త్ డైరెక్టర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి నో రేషన్ ప్రకటన చేయడానికి మీరెవరని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో వెనక్కు తగ్గిన డీహెచ్ శ్రీనివాస్‌రావు తన ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది.
TS: అస్సలు రేషన్ ఇవ్వం అననీకి నువ్వెవరు.. భగ్గుమన్న కేసీఆర్.. ఎందుకో తెలుసా..
Advertisement
తాజా వార్తలు
Advertisement