స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తానిపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుదన్నారు. తనతో పాటు మరో టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణ గెలుపు లాంఛనమేనని, భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement