Friday, November 22, 2024

దేశవ్యాప్తంగా పాత పెన్షన్ సాధనోద్యమం చేస్తాం..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: పాత పెన్షన్‌ విధానాన్ని సాధించేవరకు విశ్రమించేదిలేదని, దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ సాధనోద్యమాన్ని విస్తృతం చేయనున్నామని ఎన్‌ఎంవోపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ అన్నారు. సోమవారంనాడు ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో పాత పెన్షన్‌ కోసం నేషనల్‌ మూమెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్‌ మహాసభ జరిగింది.

దీనికి ముఖ్య అతిథిగా ఎన్‌ఎంవోపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ఉన్న సమ యంలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల ప్రాణాలను కాపాడిన పని చేసింది ఒక్క ప్రభు త్వ ఉద్యోగియే. ఉద్యోగి సామాజిక భద్రత షేర్‌ మార్కెట్‌ పాలుచేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement