తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు నేటి ఉదయం చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎంకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మల్రెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
- Advertisement -