వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమృతండా గ్రామానికి చెందిన బోడ వెంకన్న మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.వెంకన్న మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హుటాహుటిన అమృతండా కు చేరుకొని వెంకన్న పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుటుంబానికి అండగా ఉంటానని,తక్షణ సహాయంగా 50వేల రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి విజేందర్,మండల పార్టీ అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement