Friday, September 20, 2024

దుర్గమ్మ ఉత్సవాల్లో ‘ఉషాదయాకర్ రావు’

వరంగల్ రూరల్ : రాయపర్తి మండలంలోని సన్నూరు జయరాం తండా, బురహాన్ పల్లి నాను తండాల్లో శ్రీ దుర్గమ్మ మాత పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషాదయాకర్ రావు. పలువురు మహిళలు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement