గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్ 16 డివిజన్లలో, బీజేపీ 8 డివిజన్లలో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. వరంగల్ రాంపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కింపును చేపట్టారు. .ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 132 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
విజేతల వివరాలు
టీఆర్ఎస్ అభ్యర్థి
6వ డివిజన్ చెన్నం మధు
7వ డివిజన్ వేముల శ్రీనివాస్
9వ డివిజన్ చీకటి శారద
11వ డివిజన్ దేవరకొండ విజయ లక్ష్మి
13 వ డివిజన్ సురేష్ జోషి విజయం
20వ డివిజన్ నరేందర్
23 డివిజన్ యెలగం లీలావతి
24 డివిజన్ రామ తేజస్విని
26 డివిజన్ బాల్నె సురేష్ టీఆర్ఎస్
28వ డివిజన్ గందె కల్పన విజయం
29 డివిజన్ గుండు సుధారాణి
51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
54 డివిజన్ గుంటి రజిత
60వ డివిజన్ అభినవ్ భాస్కర్
61వ డివిజన్ ఎలకంటి రాములు
65వ డివిజన గుతులోతు దివ్యారాణి
డివిజన్ బీజేపీ
1డివిజన్ అరుణకుమారి
2వ డివిజన్ లావుడ్యా రవి
8వ డివిజన్ బైరి లక్ష్మీకుమారి
30 డివిజన్ రావుల కోమల
34వ డివిజన్ బైరి శ్యామ్ సుందర్
52 డివిజన్ అభ్యర్థి చాడ స్వాతి
59వ డివిజన్ గుజ్జుల వసంత .. 66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్
22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్
10వ డివజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు