Home తెలంగాణ‌ వ‌రంగ‌ల్ TG | వరంగల్‌ మిర్చికి అరుదైన ఘనత..

TG | వరంగల్‌ మిర్చికి అరుదైన ఘనత..

0
TG | వరంగల్‌ మిర్చికి అరుదైన ఘనత..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీని జీయో ట్యాగ్‌ గుర్తింపునకు ఇండియన్‌ పే-టె-ంట్‌ ఆఫీస్‌ ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటాలా ఉంటాయి. అధిక ఎరుపు రంగులో ఉన్నప్పటికీ ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటు-ంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్‌ మార్కెట్‌లో లక్ష ధర పలకడం గమనార్హం.

Exit mobile version