జూదం కేసులో ఎస్ఐ అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై అధికారులు చేపట్టిన విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ.విశ్వ తేజను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement