దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెంలోని ఊరచేరువులో గతనెలనుంచి సైబీరియా పక్షులు(కొంగలు) గ్రామస్తులను కనువిందుచేస్తున్నాయి… ఎన్నడూలేనివిదంగా ఈసంవత్సరమే ఈ పక్షులు పదుల సంఖ్యలో వచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డాయి… గ్రామస్తులు తెలిపారు. చిన్నచిన్న కొంగలతో కలిసిమెలిసి ఉంటూ జీవిస్తున్నాయి… ఇక్కడి కొలనులో నీళ్లు ఉండడంతో ఆనీటిలో దొరికే చిన్నచిన్న పురుగులు,చేపలను,జలజీవరాసులను తిని జీవిస్తున్నాయి… అయితే ప్రతీ సంవత్సరం వేసవిలో మండలంలోని చిన్నమడూర్ గ్రామానికి చాలా సంవత్సరాల నుండి వచ్చేవి… ఈసంవత్సరం మాత్రం కామారెడ్డిగూడెంలోని ఊరచేరువులో దర్శన ఇచ్చినట్లు పర్యాటకులు తెలిపారు!
Advertisement
తాజా వార్తలు
Advertisement