మేడారం : నేటి నుంచి తిరిగి తెరుచుకోనుంది మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం. గత నెల 24 నుంచి 27 వరకు చిన్న జాతర జరిగింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పలువురు భక్తులతోపాటు విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బంది కరోనా వైరస్ బారినపడడంతో అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 20 రోజులపాటు ఆలయాన్ని మూసి వేసిన అధికారులు నేటి నుంచి మళ్లీ తెరవాలని నిర్ణయించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement