ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ తో పాటు పలువురిని తెల్లవారు జామున పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరెస్టులు అప్రజాస్వామికం, రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ, నియంత పరిపాలనకు నిదర్శనం అన్నారు. కరీంనగర్ లోని కాంగ్రెస్ నాయకులను అప్రజాస్వామికంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్
తీవ్రంగా ఖండించారు.
ముందస్తు అరెస్టులు
Advertisement
తాజా వార్తలు
Advertisement