కాళేశ్వరం : కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో పడి యువకుడు మృతి చెందాడు. వరంగల్ పట్టణానికి చెందిన గరికపాటి అఖిల్ (19) అనే యువకుడు నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న కాళేశ్వరం ఈఎస్ఐ భవానీ సేన్ గోదావరి తీరానికి చేరుకుని స్వయంగా బోటులో వెళ్లి పరిశీలించారు. గోదావరిలోకి దిగి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement