Thursday, November 7, 2024

RAMZAN: ముస్లింలకు ఎమ్మెల్యే నన్నపునేని శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు ఆ అల్లా అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గంగ జమునా తెహజీబ్ కు ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని, ముస్లింల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రంజాన్ పండుగ అందరికి సంతోషాన్ని అందించాలని మనసారా కాంక్షిస్తూ రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా అందరికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement