మంగపేట, జూన్ 28 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో నాబార్డ్ నిధులతో 10గదులు, 10షటర్స్ తో కోటి 29 లక్షల రూపాయలతో రైతు సేవ సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్నినిర్మించారు. ఈ కాంప్లెక్స్ భవనాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), కలెక్టర్ దివాకర టిఎస్. ఐటీడీఏ పీవో ప్రాజెక్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి ఇవాళ ప్రారంభించారు.
- Advertisement -