భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులకు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. వారి వెంట ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement