వరంగల్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన ఏప్రిల్ -5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ సంఘాలతో ఏర్పడిన సాధన సమితి నిర్వహించనున్న నిరసన దీక్షకు మద్దతు ప్రకటించింది ఉద్యమానికి మావోయిస్టు పార్టీ విప్లవ కార్మిక సమాఖ్య.. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు పర్చాలని డిమాండ్ చేసింది. పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలని లేఖ ద్వారా మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement