ఇంటింటికి నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రటిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. కొన్ని చోట్ల పైప్ లైన్లకు తూట్లు పడుతుండంతో నీరు రోడ్లపై ఆవిరైపోతుంది. సోమవారం ఉదయం ఖానాపూర్ మండలంలోని 365 జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ మరోసారి లీకైంది. దీంతో భగీరథ నీళ్లు రోడ్డుమీద వరదలై పారుతున్నాయి. దీంతో రోడ్డు పక్కన ఆరబెట్టిన వరిధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement