Friday, November 22, 2024

పొంగిపొర్లుతున్న జంపన్న వాగు.. జలదిగ్బంధంలో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలు..

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఉన్న జంపన్నవాగు పొంగిపొర్లుతుంది. జంపన్నవాగుకు పై భాగంలో ఉన్న కాలువల ద్వారా వస్తున్న నీరు జాంపన్నవాగులోకి చేరుతుంది. దీంతో వరుద నీరు ఉధృతంగా వస్తుండడంతో జంపన్నవాగు బ్రిడ్జి కి తాకుతు ప్రవహిస్తుంది. మేడారంకు సమీపంలో ఉన్న ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement