Saturday, November 23, 2024

డి కె నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఎం డి హుస్సేన్

కరీమాబాద్ – నగరంలోని 22 వ డివిజన్ డీకే నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఎం.డి హుస్సేన్ ఎన్నికైనారు సోమవారం డీకే నగర్లో కాలనీవాసులు తమ అభివృద్ధి కోసం కమిటీ కావాలని కాలనీవాసులు భావించి అభివృద్ధి కమిటీ ఎంపిక చేసుకున్నరు కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగగా అధ్యక్షుడిగా ఎం డి హుస్సేన్ , ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులుగా రామగిరి ఉపేందర్ అశోక్ , రాంచందర్ , దేవేందర్, నాగరాజు ,ప్రతాప్, రమేష్, వంశీ రాజు, హుస్సేన్, సమ్మయ్య, శంకర్ ,ఎల్లయ్య, ఎన్నికైనట్లు అధ్యక్షుడు హుస్సేన్ వెల్లడించారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement