వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రేపటితో ముగియనుంది.