Tuesday, September 17, 2024

WGL: మహాదేవపూర్ మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బొమ్మాపూరు శివారు కోతకు గురైన మందిరం చెరువు కట్ట, బొమ్మపూర్ యస్.సి కాలనీలోని దూదేకుల ఓర్రె, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయితీ, పెద్దంపేట వాగు బ్రిడ్జీ వాగు వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement