మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన రేవంత్‌కి బలరాం నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement