Wednesday, November 20, 2024

శిఖం భూముల్లో క‌బ్జాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు : ఎమ్మార్వో

ఆంధ్రప్రభ ప‌త్రిక‌ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శిఖం భూముల్లో కబ్జాలకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో కుసుమ రవీందర్ అన్నారు. కబ్జా కోరల్లో చెరువు శిఖాలు.. అనే శీర్షికకు స్పందించిన రెవెన్యూ అధికారులు రాళ్ళకుంట చెరువు శిఖంలోని తాత్కాలిక నిర్మాణాలను తహశీల్దార్ కుసుమ రవీందర్ ఆదేశాల మేరకు తొలగించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ కుసుమ రవీందర్ మాట్లాడుతూ… శిఖం భూముల్లో కబ్జాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కబ్జా దారులను హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement