Thursday, December 19, 2024

Vikarabad | గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

వికారాబాద్, డిసెంబర్ 16 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఓ పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థి సెల్ ఫోన్ తో వెళ్లడంతో పోలీసులు పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement