తెలంగాణలో కౌశిక్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో కాంగ్రెస్ నుండి హుజూరాబాద్ లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీ వద్దని రాజీనామా చేసారని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కౌశిక్ రెడ్డి చెప్పటం ఇప్పుడు అర్థం చేసుకోవలసిన పరిణామమని అన్నారు. కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్‌తో సాధ్యపడదనే అభిప్రాయంలో చాలా మంది నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెసుకు ఓటు వేసి గెలిపించినా టీఆర్‌ఎస్‌లోనే చేరతారని, ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం కళ్ళముందే ఉంది కదా! అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న టీపీసీసీ ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను లూటీ చేసి, అప్పుల్లో నెట్టిన టీఆర్‌ఎస్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని విజయశాంతి చెప్పారు.
కాంగ్రెస్ ను గెలిపించినా టీఆర్ఎస్ లోనే చేరుతారు
By mahesh kumar
- Tags
- BJP leader Vijayashanti
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- koushik reddy
- Latest Important News
- Most Important News
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- telangana political news
- telangana politics
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- trs party
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement