Friday, January 24, 2025

WGL : రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వెంకటేశ్వర స్వామి ఆలయం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజుర్ నగర్ వద్ద గల శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్నిశుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ బందోబస్తుతో ఆలయంకు చేరుకొని ముందుగా హుండీలకు సీల్ వేసి,గోడపై నోటీస్ అంటించి వెళ్ళారు. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా హుండీల సీల్ తొలగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని నోటీసులో హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement