తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనాన్ని నిలిపివేయనున్నారు. దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ అధికారులు అనుమతి నిర్ణయం చేశారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21న రాజన్న సన్నిధిలో అర్చకుల సమక్షంలోనే సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి నిత్య పూజలు, సీతారాముల కల్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఎఫెక్ట్: రాజన్న దర్శనాలు రద్దు
- Tags
- breaking news telugu
- corona bulitin
- corona bulletin
- corona cases
- corona effect
- COVAXIN
- first dose
- icmr
- immunity
- india corona cases
- latest breaking news
- latest news telugu
- lockdown second wave
- rajanna temple in vemulawada
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu epapers
- telugu latest news
- telugu trending news
- vaccination
- VACCINE
- vemulawada
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement