నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వాసం వెంకటేశ్వర్లు సీఎంకు పూలమొక్కను అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement