Friday, November 22, 2024

వరవరరావు బెయిల్ ను పొడిగించిన సుప్రీంకోర్టు

సామాజిక ఉద్యమ కారుడు, కవి వరవరరావు బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిన్ ను పొడిగించింది. శాశ్వత బెయిల్ పిటిషన్ పై విచారణ 19వతేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement