ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్, మధ్యాహ్నం కల్వకుర్తిలో నిర్వహించే బహిరంగ సభలకు హాజరుతున్నారు.
అనంతరం ఎల్బీ నగర్, సాయంత్రం కుత్బుల్లాపూర్లో కార్నర్ మీటింగ్స్ లో బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.